ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రైతులు ఆందోళనలకు గురికావద్దు: కలెక్టర్ రాజర్షి షా 
★ మహిళల భద్రత, రక్షణకు మొదటి ప్రాధాన్యత: SP అఖిల్ మహాజన్
★ దళారులను నమ్మి మోసపోవద్దు: MLA అనిల్ జాదవ్
★ రంజాన్ పండుగ స్ఫూర్తిదాయకమైంది: మాజీ మంత్రి జోగురామన్న