సామాజిక సేవతో శివలీల ఆదర్శం

సామాజిక సేవతో శివలీల ఆదర్శం

NLG: కనగల్‌కి చెందిన గ్రామీణ వైద్యురాలు, కంబాల శివలీల తనదైన సామాజిక సేవతో ఆదర్శంగా నిలుస్తున్నారు. పుట్టినరోజు, వివాహ వేడుకల సందర్భంగా దాతలను ప్రోత్సహిస్తూ పేదలకు అన్నదానం, విద్యార్థులకు విద్యా సామగ్రి, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సేవలను గుర్తించిన పలు సంస్థలు బిరుదులతో సత్కరించాయి. శివలీల సేవా దృక్పథం అందరికీ ఆదర్శం.