తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అ.కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అ.కలెక్టర్

MBNR: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి రాజాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు.