VIDEO: ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం :ఇంఛార్జ్

ప్రకాశం: చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. దొంగ ఓట్లు వేశారనేందుకు ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు, ఫోటోలే నిదర్శనమన్నారు. ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు.