వేతన సవరణ సంఘం ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌

వేతన సవరణ సంఘం ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌

8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహించనున్నారు. కేంద్రంలోని వివిధ విభాగాల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర సౌకర్యాలపై చేయాల్సిన మార్పులు, ప్రత్యేక అవసరాల గురించి ఈ సంఘం సిఫార్సు చేయనుంది.