నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

SRD: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి జయంతి సందర్భంగా ఖేడ్ పట్టణంలోని ఆయన విగ్రహానికి MP సురేష్ శెట్కార్,MLA సంజీవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శ్రీకాంత్ చారి చెరగని ముద్ర అని వారు కొనియాడారు. ఇందులో నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శంకరయ్య స్వామి, మాణిక్యం చారి, రషీద్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.