విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పుసపాటిరేగ ఎమ్మార్వో కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌‌కు హాజరైన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➢ ఈనెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: జిల్లా రెవెన్యూ అధికారి మురళి
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ దామోదర్
➢ కొత్తవలసలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు