అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందజేత

అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందజేత

elr: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కామవరపుకోట క్లస్టర్ పరిధిలోని 298 మందికి ఫోన్లు అందజేయడం జరిగిందన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేసి డిపార్ట్మెంట్‌కు, నియోజకవర్గానికి మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలియజేశారు.