'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

NLG: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా నాయకుడు పెంజర్ల సైదులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు క‌ట్టంగూర్‌ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.