VIDEO: ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలో శుక్రవారం కారు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. ఈ మేరకు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని సీఐ తెలిపారు.