సార్వత్రిక సమ్మెను జయపద్రం చేయండి

సార్వత్రిక సమ్మెను జయపద్రం చేయండి

ELR: ఏలూరులోని సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో కార్మిక సంఘాల జిల్లా సదస్సు గురువారం జరిగింది. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలి డిమాండ్ చేశారు.