ఉగ్రవాదంపై దేశం ఐక్యంగా ఉంది: బీహార్ సీఎం

ఉగ్రవాదంపై దేశం ఐక్యంగా ఉంది: బీహార్ సీఎం

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసించారు. 'ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఐక్యంగా ఉంది. భారత సైన్యం యొక్క ధైర్యం, పరాక్రమం పట్ల దేశం మొత్తం గర్విస్తోంది. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై అచంచలమైన విశ్వాసం ఉంది' అని 'X' వేదికగా పేర్కొన్నారు.