VIDEO: ప్రమాణస్వీకారం చేసేందుకు బయలుదేరిన అజహరుద్దీన్

VIDEO: ప్రమాణస్వీకారం చేసేందుకు బయలుదేరిన అజహరుద్దీన్

HYD: కాసేపట్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి రాజ్ భవన్ అజహరుద్దీన్ బయలుదేరారు. మంత్రిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజహారుద్దీన్ చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో అజహరుద్దీన్‌ను అభినందించేందుకు భారీగా అభిమానులు తరలిరానున్నారు.