'రోడ్డుపై ఉన్న మట్టి కుప్పల తొలగింపు'

BDK: ఇల్లందు పట్టణంలో ఈ మధ్యకాలం రోడ్ల వెడల్పులో భాగంగా మట్టి కుప్పలను అలానే వదిలేసినారు. దీంతో వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందిగా ఉండడంతో స్థానిక పలు పార్టీల నాయకులు పత్రికలలో వస్తున్న విమర్శలకు మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది స్పందించి ఆదివారం మట్టికుప్పలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ... పట్టణ పరిశుభ్రంగా లేకపోతే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరించారు.