ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు: ఎస్పీ

ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు: ఎస్పీ

ADB: ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వాటర్స్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను శుక్రవారం ప్రారంభించారు. పోలీసు సిబ్బంది 24 గంటలు విధులను నిర్వర్తిస్తూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తారని ఆరోగ్యం పట్ల ఎటువంటి అశ్రద్ధ వహించకుండా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు.