పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

BPT: బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేరుగా విద్యార్థులను ప్రశ్నించి, మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు.