మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవు: సీఐ శివశంకర్
SRPT: మైనర్లు వాహనాలు నడపడం, వారిని ప్రోత్సహించడం తీవ్ర తప్పిదమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ హెచ్చరించారు. శనివారం రాత్రి కోదాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మైనర్ డ్రైవింగ్ చేసిన వారిని వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..రోడ్డు భద్రత, హెల్మెట్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.