గ్రామసభలో రోడ్డు భద్రతపై అవగాహన

గ్రామసభలో రోడ్డు భద్రతపై అవగాహన

MDK: చిట్టోజిపల్లిలో సర్పంచ్ మద్ది లక్ష్మీనరసయ్య అధ్యక్షతన రోడ్డు భద్రతపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. చేగుంట పీఆర్ ఏఈ అభినవ్ జాదవ్ పాల్గొని, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపసర్పంచ్ రాజు, హెచ్ఎం బాలకిషన్, పాల్గొన్నారు.