గ్రామాభివృద్ధికి సహకరిస్తా' మాజీ ఎమ్మెల్యే: చిన్నా రెడ్డి

గ్రామాభివృద్ధికి సహకరిస్తా' మాజీ ఎమ్మెల్యే: చిన్నా రెడ్డి

WNP: రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామ సర్పంచ్‌గా గెలిచిన దుపం రాజు, ఉప సర్పంచ్ గా సూక్మారెడ్డి, వార్డు సభ్యులు సోమవారం మాజీ ఎమ్మెల్యే డా. జిల్లెల చిన్నారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.