వారికి మంచి చేయడం తెలియదు: కావలి గ్రీష్మ

వారికి మంచి చేయడం తెలియదు: కావలి గ్రీష్మ

AP: మహిళా సహకార ఆర్థిక సంస్థ నూతన ఛైర్‌పర్సన్‌ కావలి గ్రీష్మ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు పీపీపీ అంటే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మంచి చేసినా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ప్రజలకు మంచి చేయడం తెలియదు కాని విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.