సొంత నిధులతో పైప్ లైన్ పనులు

సొంత నిధులతో పైప్ లైన్ పనులు

HYD: జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ రూ.2 లక్షల సొంత నిధులతో 50 మీటర్ల నిర్మించ తలపెట్టిన పైప్ లైన్ పనులను ఈరోజు ప్రారంభించారు. సంతోష్ నగర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించగా, ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు.