నగరంలో విస్తృతంగా పర్యటించిన GWMC మేయర్
WGL: గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ పరిధిలోని చిన్నవడ్డెపల్లి చెరువుకట్ట, టీచర్స్ కాలనీ, ఇతర కాలనీలలో ఇవాళ మేయర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రజలను ఆదుకోవాలని మేయర్, కమిషనర్లను స్థానిక కార్పొరేటర్ సురేష్ కోరుతూ వినతి పత్రం అందజేశారు.