"చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి"

NLG: దేవరకొండలోని ఎల్ఐసీ ఆఫీస్ ఎదురుగా లయన్స్ క్లబ్ ఎల్ఐసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎల్ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.రాము చౌహన్‌తో కలిసి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చలివేంద్రాలని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.