VIDEO: ఆది కర్మయోగి పథకం అమలుకు గ్రామసభ

VIDEO: ఆది కర్మయోగి పథకం అమలుకు గ్రామసభ

ELR: నూజివీడు మండలంలోని లైన్ తండా గ్రామంలో గురువారం ఆది కర్మయోగి పథకం అమలుకు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చెన్న రాఘవేంద్రనాథ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజన తండాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బద్రు, మండల టీడీపీ అధ్యక్షులు యనమదల వాసు పాల్గొన్నారు.