VIDEO: మోదీపై వివాదాస్పద పోస్టులు.. కేసు నమోదు

VIDEO: మోదీపై వివాదాస్పద పోస్టులు.. కేసు నమోదు

అన్నమయ్య: రాయచోటిలో ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేసిన రిహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో CR.No:132/2026 కింద BNS-2023 సెక్షన్లు 196, 353(1)(b), 353(2), 352, ఐటీ చట్టం సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ చలపతి తెలిపారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు.