ఫిర్యాదులను వెంటనే స్వీకరించాలి: కలెక్టర్

ఫిర్యాదులను వెంటనే స్వీకరించాలి: కలెక్టర్

BDK: జిల్లా కలెక్టరేట్‌లో రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. రేపు ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఫిర్యాదులను వెంటనే స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.