వైశాలికి పరిటాల సునీత అభినందనలు

వైశాలికి పరిటాల సునీత అభినందనలు

ATP: ఉమెన్స్ కాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఆర్. వైశాలికి ఎమ్మెల్యే పరిటాల సునీత హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు. సైప్రస్‌లో జరిగిన ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వైశాలి, ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు.