ఆసీస్‌కు షాక్... రెండు వికెట్లు డౌన్

ఆసీస్‌కు షాక్... రెండు వికెట్లు డౌన్

టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ తన వరుస ఓవర్లలో ట్రావిస్ హెడ్(6), జోష్ ఇంగ్లీష్(1)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మార్ష్, టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నారు.