'బేతంచెర్ల పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశం'
NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ BJP కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేపథ్యంలో పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తామని జిల్లా అధ్యక్షుడు అభివృద్ధి మధు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలమైన పార్టీగా ఎదుగుతుందని ఆయన చెప్పారు.