బీఆర్ఎస్‌లో చేరికలు

యాదాద్రి: బీబీనగర్ మండలంలోని లక్ష్మీదేవిగూడెం, బీబీనగర్ టౌన్ నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వందమంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.