కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 'మౌలానా అబుల్ కలాం ఆజాద్' జయంతి వేడుకలు
➦ పరిశ్రమలంటే గుర్తొచ్చేది సీఎం చంద్రబాబు మాత్రమే: మంత్రి సవిత
➦ బాలికల సంరక్షణ మనందరి బాధ్యత: కడప CDPO వాణిశ్రీ
➦ ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్న పులివెందుల AO చెన్నారెడ్డి