'భూముల ఫ్రీ హూల్డ్ నిషేధం కొనసాగించాలి'

'భూముల ఫ్రీ హూల్డ్ నిషేధం కొనసాగించాలి'

ప్రకాశం: ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను ఫ్రీ హూల్డ్ నిషేధం నుంచి తొలగించాలనే ఆలోచన దుర్మార్గమైందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు. సోమవారం హనుమంతునిపాడు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... పేదల అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు.