ఎత్తిపోతల పథకం టన్నెల్‌ను పరిశీలించిన కవిత

ఎత్తిపోతల పథకం టన్నెల్‌ను పరిశీలించిన కవిత

KMM: సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో భాగమైన టన్నెల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం పరిశీలించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ఖమ్మంలో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ స్థిరీకరణ చేస్తూ కొత్తగా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ల కోసం కేసీఆర్ డిజైన్ చేశారని అన్నారు.