'బస్వాయిపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన'

'బస్వాయిపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన'

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని బస్వాయపల్లి-నందిపేట్ మార్గంలో రూ.2.55 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఈ రహదారి నిర్మాణం ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.