ప్రజా పరిష్కార సంస్థలపై విచారణ

ప్రజా పరిష్కార సంస్థలపై విచారణ

AKP: మాకవరపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ప్రజా పరిష్కార సంస్థలపై మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ రావు విచారణ చేపట్టారు. ప్రజా పరిష్కార వేదిక ద్వారా భూ సమస్యలను మండల కమిటీ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పైడిపాల, లచ్చన్న పాలెం, గ్రామాలకు చెందిన భూ సమస్యలపై విచారణ నిర్వహించారు.