బస్సు ప్రమాదంపై హజ్ కమిటీ ప్రకటన

బస్సు ప్రమాదంపై హజ్ కమిటీ ప్రకటన

TG: సౌదీ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర హజ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోయారని వెల్లడించింది. ఈ ప్రమాద మృతులంతా హైదరాబాద్ వాసులేనని స్పష్టం చేసింది. కాగా, యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా..  డీజిల్‌ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో 42 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.