జూలై 23 కి వాయిదా పడిన ఐటిఐ కౌన్సిలింగ్

జూలై 23 కి వాయిదా పడిన ఐటిఐ కౌన్సిలింగ్

శ్రీకాకుళం ప్రభుత్వ ఐటిఐ లో ప్రవేశాలకు జూలై 21న నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ 23కు వాయిదా పడినట్లు, డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ యండ రామ్మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 20వ తేదీ వరకు https://iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మహిళలకు సూయింగ్ టెక్నాలజీలో మోడ్రన్ మిషన్లపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.