కనగల్‌లో పోలీసులు వాహన తనిఖీలు

కనగల్‌లో పోలీసులు వాహన తనిఖీలు

NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్‌పై ఉక్కు పాదం మోపడానికై మంగ‌ళ‌వారం క‌న‌గ‌ల్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా 46 మందిపై హెల్మెట్ లేని డ్రైవింగ్ కేసులు, 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు న‌మోదు చేశారు.