VIDEO: నేడు సంకష్ఠహర చతుర్థి ప్రత్యేక పూజలు

VIDEO: నేడు సంకష్ఠహర చతుర్థి ప్రత్యేక పూజలు

కోనసీమ: అయినవిల్లి మండలంలో శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం సంకష్ఠహర చతుర్థి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.