అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ఇచ్చిన కార్యనిర్వహక ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాటికి ఇకపై ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. బైడెన్ తన పదవి కాలంలో దాదాపు 92% ఆదేశాలపై ఆటోపెన్‌తోనే సంతకాలు చేశారు. సంతకాల విషయంలో అధ్యక్షుడి అనుమతితో ఆటోపెన్ వాడాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.