విశ్వవిద్యాలయాలలో మాదక ద్రవ్యాలకు చెక్.!

విశ్వవిద్యాలయాలలో మాదక ద్రవ్యాలకు చెక్.!

HYD: విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో మాదక ద్రవ్యాల వినియోగం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు OU, JNTU అధికారులు విభిన్న వ్యూహాలను రూపొందించారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో కొందరు ఇంజినీరింగ్, PG విద్యార్థులు గతంలో గంజాయి తాగుతూ, మరి కొందరు డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోవడం వంటివి పరిగణలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించారు.