రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వేణారెడ్డి
SRPT: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు(ఎస్) మండలం ఏనుబాములలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు రూ.500ల బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.