VIDEO: పుంగనూరులో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

VIDEO: పుంగనూరులో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

CTR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి బుధవారం పుంగనూరులో పర్యటించారు. రహమత్ నగర్లోని అంగన్వాడీ కేంద్రాలు, లినార్డ్ మున్సిపల్ హైస్కూలు, బజారు వీధిలోని చౌక దుకాణం, ఎండీయూ వాహనాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలకు బాల్యం ముఖ్య మైన ఘట్టమని చక్కగా చవుదుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన కోరారు.