రేపే వినాయక చవితి.. మార్కెట్లు రష్

రేపే వినాయక చవితి.. మార్కెట్లు రష్

BHNG: వినాయక చవితికి మరొక్క రోజే మిగిలి ఉండటంతో మార్కెట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. వినాయక ప్రతిమలు కొనేందుకు ప్రజలతో పాటు మండపాల నిర్వాహకులు విక్రయ షెడ్ల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వ్యాపారులతో బేరమాడి ఐడల్స్ కొంటున్నారు. అటు పూజకు అవసరమైన పత్రీలు, వస్తువులు, పూలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.