కలెక్టర్ చేతన్‌ను సత్కరించిన పరిటాల శ్రీరామ్

సత్యసాయి: జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్ టీఎస్ చేతన్‌ను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కలిశారు. శాలువాతో ఆయనను సన్మానించారు. జిల్లా కలెక్టర్‌గా విశేష సేవలు అందించాలని కొనియాడారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కాగా జిల్లాకు నూతన కలెక్టర్‌గా నియమితులైన శ్యాంప్రసాద్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.