మెగా DSCలో సత్తా చాటిన అన్నదమ్ములు

మెగా DSCలో సత్తా చాటిన అన్నదమ్ములు

CTR: మెగా DSC - 2025 మెరిట్ లిస్ట్‌లో కార్వేటినగరానికి చెందిన అన్నదమ్ములు మహమ్మద్ రఫీ, సిద్దిక్ అత్యుత్తమ ర్యాంకులతో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు చిన్ననాటి నుండి క్రీడల పట్ల ఆసక్తి, కష్టపడి చదివే అలవాటు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వీరి విజయానికి కారణమని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.