నిరుపేద విద్యార్థికి ట్రై సైకిల్ పంపిణీ

MDK : వెల్దుర్తి మండలం కుక్కునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తేజస్విని అనే విద్యార్థినికి ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ట్రై సైకిల్ అందజేశారు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి చేయ్యి విరిగిపోవడంతో ఆయనకు ఆర్టిఫిషియల్ లింబ్ అందజేశారు.