పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన BJP చీఫ్
HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించమన్నారు. ప్రజలకు భారంగామారే ఈ విలీనంపై కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు.