చంచల్ గూడ జైలుకు గాలి జనార్దన్

TG: ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష, ఓఎంసీ కంపెనీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. అనంతరం జనార్దన్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.