'పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఉండాలి'

'పోలింగ్ విధులపై పూర్తి అవగాహన  ఉండాలి'

HYD: పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఎన్నికల ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి సునందరాణి తెలిపారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అధికారులకు ఎన్నికల శిక్షణ నిర్వహించారు.